SVBC Sri venkateswra bakthi channel watch live on line
SVBC Sri venkateswra bakthi channel watch live on line ,SVBC Telugu Bakthi Channel ,And TTD ( Tirumala Tirupathi Devastanam ) Lanched TTd Bakthi Channel 7 th July 2008.TTD is Lanched This Channel to under thirupathi tirumala devastanm ,And very positice responce this channnel from people very nice and succseesfull running with blessing of Thirumala thirupathi venkateswara swamy.TTd Bakthi Channel,Telugu Devotional Channel
6 comments:
Nice content collection and presentation!! Thanks for putting the efforts on gathering useful content and sharing here. You can find more telugu latest TV programs online in the following website.
15 July 2013 at 03:03Telugu latest TV programs online for free
The Sri Venkateswara Bhakti Channel brings home the Lord to our homes daily. Now the channel ... homes daily. Now the channel can now be watched on-line in the TTD Site – www.svbcttd.com ... Enter your comment here.
11 February 2014 at 04:35extratvchannels.blogspot.com
శ్రీ వెంకటేశ్వర భక్తీ టీవీ లో శ్రీ ఆది శంకరాచార్యుల వారు లిఖించిన వేదాంత సూక్ష్మ మనీషా పంచకము శ్రీ పరిపూర్ణనంద స్వామి వారి ప్రవచనము గా దృగ్గోచర కర్ణ శ్రవణం చేయటం మహా అదృష్టంగా భావిస్తునాను.భగవత్ సృష్టి ,ఆత్మ జన్మల రహస్యాల మర్మాలను అంతరార్ధాలను అతి క్షుణ్ణంగా వివరించటం భాహు ఆత్మానందం కలిగిస్తున్నది.ఇలాంటి వేదాంత ప్రవచనాలను భవిష్యత్తులో అత్యధికంగా శ్రీ వెంకటేశ్వర భక్తీ టీవీ లో దృగ్గోచర కర్ణ శ్రవణం చేయటం యీ కలియుగంలో ప్రతి మనిషి తెలుసుకోవటానికి అత్యవసరమని,భగవంతుని మాయ నాటక చదరంగంలో సృష్టి ,జన్మ మోక్ష నిగూఢ దైవ సంకల్ప సూక్ష్మాలు ప్రతి ఆత్మా అర్ధం చేసుకోవటానికి మహా అదృష్టం కలుగుతుందని మనస్పూర్తిగా విస్వశిత్తున్నాను.మరియు వేద,ఉపనిషత్తు ,పురాణాలూ,రామాయణ,మహా భారత,మహా భాగవత,శ్రీ ఆది శంకరా వేదాంత మహాసాగరం నుండి సర్వ సంపూర్ణ వేద వేదంగా ధర్మ సూక్ష్మవిషయములు సవివరంగా భవిష్యత్తులో భక్తి టీవిలో దృగ్గోచర కర్ణ శ్రవణ భాగ్యవకాశం కలిగించాలని ధర్మ నిష్ట్ట ప్రతి ఆత్మలో జనన ద్విగినీకృతం చేయాలనీ ఆశిస్త్తున్నాను .
11 March 2014 at 07:12కలియుగే ప్రధమపాదే సర్వేజన సుఖినోభవంతు సర్వం ఆదిశక్తి దేవతర్పణమస్తు.
THE AP RTC ADMINISTRATION IS SUGGESTED TO KEEP THE TVS IN THIRUPATHI BUSSES RUNNING FROM EACH DISTRICT OF TELANGANA AND SEEMANDHRA STATES IN FUTURE TOMORROWS .TO ENABLE TO RECEIVE THE PROGRAMMES LIVE FROM SVBC TV.FOR DEVOTEES GLANCE DURING THEIR TRAVEL FROM THEIR NATIVE PLACES TILL THIRUPATHI STATION IS ARRIVED.SIMILARLY,THE SOUTH CENTRAL RAILWAY AUTHORITIES HAVE ALSO SUGGESTED TO PROVIDE THE SAME FACILITY IN TRAIN COMPARTMENTS FOR WANT OF DEVOTEES GLIMPSES WHILE THEIR IN TRAVEL FROM N.E.S.W SIDES OF INDIA 24/7/365 TIME SPELL.
12 March 2014 at 10:38IN ADDITION ,THE SAME TV TELECAST HAS BEEN LIKED TO AIR TRAVELLERS WATCH.MOREOVER,ALL SIM CARD PROVIDERS HAVE TO OFFER A SPECIAL CONCESSION RATES TO ALL DEVOTEES VISITING THIRUPATHI TEPLE.TO SEE SRI LORD VENKATESWARA SWAMY TEMPLE DAILY WORSHIP PERFORMINGS AND VEDANTIC LECTURES ON SMART PHONES AND TABLETS AS AN WHEN DEVOTEES ENROUTED AND ROAD DRIVED TO THIRUPATHI AS PER INDIVIDUAL WILL AND PLEASURE ALWAYS.
SRI LORD VENKATESWARA SWAMY BLESSING TO ALL GLOBAL CITIZENS
12 March 2014 at 10:41Hvsrcsuniversal Creatureslifeaffairesadvisor Hints
5 March
.
కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి అధిష్టానం వారికీ ఈ క్రింది సూచించిన సలహాలను అమలుకై పరిశిలించమని కోరటమైనది.
1)ప్రతి రోజు దేవాలయాన్నిదర్శించుకునే దేశ,విదేశ భక్తులందరికీ భారతదేశ సంస్కృతి సంస్కార యుక్తమైన పంచ,ధోవతి మరియు చిర కట్టు-బొట్టు తప్పనిసరి చేయవలయును.తదనుగుణంగా దేశం లోని అన్నిదేవాలయాల్లో భవిష్యత్తులో ఆచరించేల ఆజ్ఞాపించాలి.వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఏ సంఘ స్థాహి వ్యక్తులైన ఆలయ ప్రవేశానికి ఏ పరిస్తితిలోనూ అంగీకరించకూడదు.
2)శ్రీ.వెంకటేశ్వర దేవాలయం లో ప్రతి రోజు చతుర్వేద ,108 ఉపనిషత్తుల,అష్టాదశ పురాణం, పారాయణ అర్థ తాత్పర్యంతో సామాన్య భక్తకోటికి అర్థమైయ్యేల ప్రారంబించగలరు.
3)యావత్ జగత్ మానవ కళ్యానమునకై ప్రపంచ శాంతి యజ్ఞ యాగాది క్రతువులు జరిపించగలరు. .
4)సంవస్సరానికి వోకసారి శతసహస్రకోటి లింగ అర్చన మహా రుద్రాభిషేకం కలియుగంలో సర్వేజన సుఖినోభవంతు నానుడిగా భూసర్వ ప్రాణి కోటి శాంతికై జరిపించగలరు.త్రేతా యుగంలో మహామహులు శ్రీ.రావణ బ్రహ్మ గారు నిత్యం చేసిన అఖండ మహా రుద్రార్చన.
5)అతిరాత్రం యజ్ఞం కూడా జరిపించడం ఈ కలియుగ ప్రధమ పాదంలో సర్వ విధముల శ్రేయస్కరము.
6)గడిచిన యుగాలలో, శతాబ్దాలల్లో మన పూర్వికులు మహాచక్రవర్తులు,రారాజులు ఆచరించినట్లుగా సర్వయజ్ఞ యాగాది క్రతువులు తిరిగి ఈ భూ ప్రాణికోటి సర్వ సౌఖ్య జీవన విధానానికి భగవత్ ఆశీర్వచన అనుగ్రహ ప్రాప్తికై ఈ కలియుగంలో ప్రారంభించాలని మనసారా కోరుతున్నాను.
ఆ అండపిండ భ్రహ్మండ నాయకుడు సృష్టికర్త కరుణ కటాక్ష వీక్షణాలు భువిపై సర్వ ప్రాణుల యెడ ఉండాలని ప్రార్థిస్తున్నను.
జై వైష్ణవి దేవి.జై పరమేశ్వర నమో నమః
live news channel pakistan watch online today tv channel.
2 November 2014 at 23:55Post a Comment